Suno India
Listen out podcasts on issues that matter!
Listen out podcasts on issues that matter!
తెలుగు భాష తెలిసిన , చదివిన ,చదువుతున్న వారికి , పిల్లలు పెద్దలు అందరికి శతక పద్యాల గురించి తెలిసి ఉంటుంది . ఆణి ముత్యాల్లాంటి ఆ శతకపద్యాలు మరచిపోకుండా , ఇవ్వాళ్టి కి relevance ఉన్న కొన్ని శతక పద్యాలనూ , వాటి భావాన్ని , నీతి ని చెప్పే కథల ను శతక కథల పేరుతో మీకు వినిపించే నా ప్రయత్నాన్ని ఆదరించి , విజయవంతము చెయ్యాలని కోరుకుంటున్నాను . ఈ శతక కధలు రెండు భాగాలు కలిగిన సీరీస్ గా ఉంటాయి.
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment