Suno India
Listen out podcasts on issues that matter!
Listen out podcasts on issues that matter!
అరటి పండు తినను అని మారాం చేస్తున్న అఖిల్ కి అరటి పండు గురించిన కథ సంగతులు చెప్పింది ఈ కథలో. మీకు తెలుసా గ్రీకు వీరుడు Alexander మొదటి సారిగా మనదేశం లో అరటిపండు ని తిని వాటిని తనతో తీసుకెళ్ళాడు. అరటి పండ్లలో ఉన్న రకాలు తెలుసా? దానిలో ఉండే పోషకాలు తెలుసా? పిల్లలు రుచి చూడకుండా దీన్ని బాగోదు నచ్చదు అంటూ ఆహారం నీ వద్దన కూడదు. అరటి పండు గురించిన సంగతులు వినండి.
(Akhil was not eating a banana, so his grandmother tells him this story all about Banana. Do you know that Alexander the great ate Banana and took it back with him to his country. Did you know that there are multiple varieties of Banana? Do you know that Bananas are very healthy with a lot of vitamins and proteins? Without tasting it and knowing how healthy it is kids should never say no to a banana, so let us learn more about Banana in this story.)
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment