Suno India
Listen out podcasts on issues that matter!
Listen out podcasts on issues that matter!
Aug 16, 2021
ఎన్నో ఊహలు ఆశలతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన మహిళలకు కాలక్రమం లో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల సరైన అవగాహన తక్కువే.ముఖ్యం గా భార్యాభర్తల దాంపత్యం గురించి.అన్నింటా సర్దుకుపోవటమే పరమావధి అనే సలహాలే ఎక్కువ.ఒకవేళ గృహహి...
34 mins
Jul 24, 2021
గత కొద్ది దశాబ్దాలుగా డిగ్రీలు అంటే engineering medicine లాంటివి మాత్రమే అందరి దృష్టి లో. పదవ తరగతి వరకు మొక్కుబడిగా చదివే చరిత్ర ను మరింతగా అధ్యయనం చేయాలనే కోరిక కలగటం అంటే ప్రస్తుత రోజుల్లో అదొక వింత.విదేశాల్...
27 mins
Jul 19, 2021
పరిసరాలలో పేరుకుపోయే అనేక రకాల వ్యర్ధాలను వేరుచేసి రీసైకిల్ చెయ్యటంలో చెత్త నుండి ఆదాయాన్ని క్రియేట్ చెయ్యటం లో ,waste management లో pioner అనదగిన waste picker గురించి మనకి తెలిసింది ఎంత?దేశం లో ఒక అంచనా ప్రకార...
30 mins
Jun 26, 2021
శరీరం చెప్పే లక్షణాలు ,హెచ్చరికలు వింటాము.వైద్యం తో ఆరోగ్యం కాపాడుకొంటాం, మరి మనస్సుకు కుంగుబాటు ఆందోళన ఒత్తిడి కలిగితే వచ్చే సూచనలు లక్షణాలు ఏమిటో సరిగ్గా తెలియదు. ఒకవేళ ఎవరైనా depressed గా ఉందంటే సరైన సలహా కం...
33 mins
May 31, 2021
బడి గంటలు విని ఎంత కాలం అయ్యింది ? School కి ఆలస్యం అవుతోందని ఆటో వచ్చింది పద పద మనే మాటలు గతం.మళ్ళీ ఆ రోజులు వస్తాయా? పిల్లల భవిత ఏమిటి? Covid దెబ్బకు మూతపడిన వాటిలో విద్యారంగం ఒకటి.లక్షల మంది విద్యార్థులు, ట...
26 mins
May 23, 2021
తప్పెట్లు తాళాలు పందిళ్ళు పసందైన వివాహ భోజనము తిని వంటకాల రుచులు ఆస్వాదించి మెచ్చుకుని కేటరింగ్ వారి విజిటింగ్ కార్డ్ జేబులో పెట్టుకొని వచ్చిన రోజులు గుర్తున్నాయా? ఆ జ్ఞాపకాలు చరిత్రగా మిగిలిపోయే ప్రమాదం అంచులో...
26 mins
Mar 06, 2021
(కోవిడ్ 19 గత ఏడాది పాటుగా ప్రపంచవ్యాప్తం గా చేసిన చేస్తున్న విలయ తాండవం నుండి ఉపశమనం కలిగించే Covid టీకా రాకకోసం చూసిన ఎదురుచూపుల కు తెరపడింది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఆసుపత్రులలో దేశప్రజలకు వాక్సిన్ అందుబాటులోక...
20 mins
Jan 27, 2021
చరిత్ర అడక్కు చెప్పింది విను కాకుండా చరిత్ర పుటల్లోకి తొంగిచూసి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం అవసరం. హిస్టరీ లోని మిస్టరీని సరైన పద్ధతి లో సాల్వ్ చెయ్యటానికి ఉన్న శాస్త్రీయ దృక్పథం పద్ధతులు ,ప్రాచీన...
29 mins
Dec 24, 2020
COVID-19 ని పాండెమిక్ గా ప్రకటించి తొమ్మిది నెలలు పూర్తయాయ్. ఈ వ్యాధి గురించి కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక అంశం – లాంగ్ కోవిడ్. సాధారణంగా ఈ వ్యాధి సోకినా వాళ్ళు రెండు లేదా మూడు వారాల్లో కోలుకుంటారు....
22 mins
Dec 16, 2020
ఏలూరు వింత వ్యాధిపై వైద్య నిపుణులు కారణాలు ఇంకా తేల్చలేదు. అయితే సునో ఇండియా గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రాధమికంగా తాగునీరు, ఆహారం కలుషితం కావడం వల్లే ప్రజలు అనారోగ్యాలపాలు అవుతున్నట్లు తెలుస్తోంది. సక్రమమైన డ్రైనే...
17 mins