ప్రస్తుత కాలంలో తరచుగా అడిగే ప్రశ్న సత్వర న్యాయం ఏది అని. దేశవ్యాప్తంగా ఆందోళన ఆగ్రహం ఆవేదన కలిగించిన నిర్భయ అత్యాచార సంఘటన ,తరువాత చెప్పబడిన న్యాయ తీర్పు అమలులో జాప్యం జరిగిందని భావించిన కారణంగా తలెత్తిన ప్రశ్న. అసలు సత్వర న్యాయం అంటే ఏమిటీ అనే ప్రశ్నకు సమాధానంగా మాడభూషి శ్రీధర్ గారి వివరణ వినండి
(Nowadays, a frequently asked question is what is quick justice? The Nirbhaya rape incident, which caused outrage across the country, raised the question of what would be considered a delay in the execution of judiciary. Listen to Madhabushi Sridhar, ex-Central Information Commissioner, answer the question of what quick justice actually means?)
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment