Suno India
Listen out podcasts on issues that matter!
Listen out podcasts on issues that matter!
కేవలం చేనేత వారోత్సవాలు మాత్రమే కాదు నిరంతరం ప్రజలు వినియోగదారులు, సంస్థలు ప్రభుత్వాల నుండి కావాలి ఒక భరోసా. ఉత్పత్తులకు కావాలి సరైన ఆదరణ మార్కెటింగ్.ప్రతి ఊరు పట్టణం లో ఉండాలి చేనేత అమ్మకాలు. తెలంగాణ రాష్ట్ర చేనేత ఉత్పత్తులుకు దేశవిదేశాల్లో పేరున్నది. పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, గొల్లభామ పట్టు నూలు చీరలు , వరంగల్ దర్రీలు , తువ్వాళ్ళు దుప్పట్ట్లు డ్రెస్సస్ ఒకటేంటి లిస్ట్ పెద్దది. చేనేత రంగం లో నేత కార్మికులు ఇతర అనుబంధ కార్మికులు 40533 కంటే ఎక్కువగా ఉన్నారు.పవర్ లూమ్స్ లో 36000 కార్మికులు ఉన్నారని ఒక అంచనా.615 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి.
నేత కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ ప్రోత్సాహక పథకాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ చేనేత రంగం లో తయారీదారులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు , వారి సూచనలు ,వారు ప్రభుత్వం ,వినియోగదారుల నుండి ఆశిస్తున్న చేయూత ఏమిటి? ఇతర సాధకబాధకాలు ముఖ్యం గా వరల్డ్ ఫేమస్ వరంగల్ దర్రీ ల తయారీదారులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు వరంగల్ చేనేత కార్మికుల గౌరవాధ్యక్షులు చిప్ప వెంకటేశ్వర్లు గారి ఇంటర్వ్యూ లో విందాము.
(Handlooms need our support not just during handloom festivals but on a regular basis. They need proper rate and market. Every village and town should have markets to sell handloom. Telangana handlooms are well known in India and abroad. Pochampalli, Gadwal, Narayanapet, Golabama silk sarees, Warangal rugs, carpets, towels, bedsheets, dresses etc are well known. There are more than 40533 workers working in handlooms in telangana and around 36000 in power looms. And there are around 615 cooperatives.
There are many schemes by state and central governments for handloom workers even then the handloom workers are facing many problems. In this episode, we listen to what they expect from the government? what do they expect from consumers? And other issues mainly by manufacturers of world-famous Warangal rugs. Host, D Chamundeswari talks about this and more with Warangal Handloom workers association president Mr. Chippa Venkateswarulu.)
You can contact them on +91-9908244777/ 9849221300
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment