డిసెంబర్ 1న జరగనున్న GHMC ఎన్నికల సందర్భంలో, పార్టీలు ప్రజలకు ఇచ్చే వాగ్ధానాల జాబితా రోజు రోజు కి పెరుగుతూ ఉంది. వీటిలో కొన్ని కలహాలు రేపే విధంగా ఉంటే, కొన్ని GHMC పరిధిలో లేనివి కూడా ఉన్నాయి. మూడు ప్రధాన పార్టీలు – తెరాస, ఎం.ఐ.ఎం, బీజేపీ – మధ్య హోరా హోరీగా ఎన్నికల ప్రచారం సాగుతుంది. వీటన్నింటి నడుమ, అసలు ప్రజలు కోరుకునే సౌకర్యాలు, కనీస వసతులు ఏంటి అనే అంశాల గురించి నేటి చర్చ. ఈ వారాం సమాచారం సమీక్ష ఎపిసోడ్ లో, అయిషా మిన్హాజ్ ప్రజల నుండి సేకరించిన అభిప్రయాలని చర్చిస్తాము.
(With GHMC elections scheduled to be held on December 1, the sops being showered are increasing, some growing absurd by the day. The three leading contenders — TRS, MIM, BJP — are engaged in a highly charged election campaign. Considering that this an election that impacts the basic amenities part of our lives, Suno India contributor
Ayesha Minhaz spoke to people to find out what they want from this election and from GHMC. Excerpts from the contributions from the people are presented in this episode.)
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment