స్త్రీవాద దృక్పథాలను ముందుకు తెచ్చేందుకు 1990లలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో భూమిక పత్రిక ప్రారంభించారు. పత్రిక పెద్దదిగా పెరిగి చివరికి 'భూమిక ఉమెన్స్ కలెక్టివ్'గా మారింది. నేడు, అనేక ఇతర విషయాలతోపాటు, వారు గృహ హింస బాధితుల కోసం ఒక హెల్ప్‌లైన్ నడుపుతున్నారు. నేటి ఎపిసోడ్ గృహ హింస బాధితుల కోసం భూమిక చేసే పని, మహిళలకు ఇస్తున్న మద్దతు, భూమిక సమిష్టిగా చేస్తున్న పోరాటం గురించి. ఈ వారం సమాచారం సమీక్ష ఎపిసోడ్ కోసం సునో ఇండియా ఎడిటర్ పద్మ ప్రియ కొండవీటి సత్యవతి గారితో మాట్లాడారు. అయిషా మిన్హాజ్ ఎపిసోడ్ హోస్ట్ చేశారు.
(Bhumika was started as a magazine in the 1990s in erstwhile Andhra Pradesh to put forth feminist perspectives. The magazine grew bigger and eventually became Bhumika Women's Collective. Today, among several other things, they also run a helpline for women in distress. Today's episode is about the work Bhumika does in helping survivors of domestic violence, how the women are supported, the fight that Bhumika collective has been putting up.
For this week's Samacharam Sameeksha episode, Suno India editor Padma Priya spoke to Kondaveeti Satyavati of Bhumika collective. Ayesha Minhaz hosted the show. )
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment